కలెక్టరేట్‌, కమిషనరేట్‌ దగదగ

ABN , First Publish Date - 2021-06-19T06:15:21+05:30 IST

రంగురంగుల విద్యుత్‌ దీపాలతో నూతన కలెక్టరేట్‌ భవనం, పోలీస్‌ కమిషనరేట్‌ భవనాలు దగదగలాడుతున్నాయి.

కలెక్టరేట్‌, కమిషనరేట్‌ దగదగ
నూతన కలెక్టరేట్‌


కొండపాక, జూన్‌ 18 : రంగురంగుల విద్యుత్‌ దీపాలతో నూతన కలెక్టరేట్‌ భవనం, పోలీస్‌ కమిషనరేట్‌ భవనాలు దగదగలాడుతున్నాయి. ఈ నెల 20న సీఎం చంద్రశేఖరరావు సమీకృత కలెక్టర్‌ కార్యాలయ భవనం, పోలీస్‌ కమిషనరేట్‌ భవనాన్ని ప్రారంభించనున్నారు. అందుకోసం వాటిని సర్వం సిద్ధం చేశారు.  



Updated Date - 2021-06-19T06:15:21+05:30 IST