రంగురంగుల డిస్కులు

ABN , First Publish Date - 2020-02-20T06:08:53+05:30 IST

రంగురంగుల డిస్కులు

రంగురంగుల డిస్కులు

కావలసినవి

డ్రాయింగ్‌ పేపర్‌ 

వివిధ రంగుల స్కెచ్‌ పెన్నులు 

కత్తెర

గ్లూ 


  1. డ్రాయింగ్‌ పేపర్‌ను గుండ్రంగా ముక్కలుగా కట్‌ చేసుకోండి.
  2. బొమ్మలో చూపించిన విధంగా స్కెచ్‌ పెన్నులతో రంగులు వేయండి.
  3. తరువాత ఒక్కో డిస్క్‌ తీసుకుంటూ నాలుగువైపులా కత్తెరతో చిన్నగా కత్తిరించండి.
  4. ఇప్పుడు ఒక డిస్కును  మరొక డిస్కు చీలికలోకి చొప్పించండి. 
  5. అలా మీకు కావలసినన్ని డిస్కులు  తయారుచేసుకోండి.

Updated Date - 2020-02-20T06:08:53+05:30 IST