సావర్‌ఖేడ గ్రామానికి బస్సు సేవలు ప్రారంభం

ABN , First Publish Date - 2021-12-02T04:17:17+05:30 IST

మండలం లోని సావర్‌ఖేడ గ్రామానికి బుధ వారం ఆర్టీసీ బస్సు సేవలను ప్రారంభిం చారు. ఈ సందర్భం గా సర్పంచ్‌ తులసీ రాం బస్సును ప్రారం భించి మాట్లాడారు. 6వ తరగతి నుంచి డిగ్రీ వరకు సుమారు 50మంది విద్యార్థులు జిల్లా కేంద్రం నుంచి రాకపోకలు సాగిస్తున్నారని అన్నారు.

సావర్‌ఖేడ గ్రామానికి బస్సు సేవలు ప్రారంభం
బస్సును ప్రారంభిస్తున్న సర్పంచ్‌

కెరమెరి, డిసెం బరు 1: మండలం లోని సావర్‌ఖేడ గ్రామానికి బుధ వారం ఆర్టీసీ బస్సు సేవలను ప్రారంభిం చారు. ఈ సందర్భం గా సర్పంచ్‌ తులసీ రాం బస్సును ప్రారం భించి మాట్లాడారు. 6వ తరగతి నుంచి డిగ్రీ వరకు సుమారు 50మంది విద్యార్థులు జిల్లా కేంద్రం నుంచి రాకపోకలు సాగిస్తున్నారని అన్నారు. బస్సు లేకపోవడంతో విద్యార్థులు అనేక ఇబ్బందులు పడుతున్నారన్నారు. డిపో మేనేజర్‌ దృష్టికి సమస్యను తీసుకెళ్లగా బస్సును ప్రారంభించారన్నారు.

Updated Date - 2021-12-02T04:17:17+05:30 IST