9.19 కోట్లకు పెరిగిన చైనా కమ్యూనిస్టు పార్టీ సభ్యత్వాలు

ABN , First Publish Date - 2020-07-01T08:42:18+05:30 IST

చైనా కమ్యూనిస్టు పార్టీ సభ్యత్వా లు తీసుకున్న వారి సంఖ్య 2019 ఏడాది చివరి నాటికి 9.19 కోట్లకు పెరిగింది. ఆ ఏడాది కొత్తగా 13.2 లక్షల మంది సభ్యత్వాలు తీసుకున్నారని ఆ పార్టీ తెలిపింది...

9.19 కోట్లకు పెరిగిన చైనా కమ్యూనిస్టు పార్టీ సభ్యత్వాలు

బీజింగ్‌, జూన్‌ 30: చైనా కమ్యూనిస్టు పార్టీ సభ్యత్వా లు తీసుకున్న వారి సంఖ్య 2019 ఏడాది చివరి నాటికి 9.19 కోట్లకు పెరిగింది. ఆ ఏడాది కొత్తగా 13.2 లక్షల మంది సభ్యత్వాలు తీసుకున్నారని ఆ పార్టీ తెలిపింది. 1949 నుంచి  ఆ పార్టీ చైనాలో అధికారంలో ఉంది. 


Updated Date - 2020-07-01T08:42:18+05:30 IST