Advertisement
Advertisement
Abn logo
Advertisement

రాష్ట్ర స్థాయి జట్ల ఎంపికకు 6,7న పోటీలు

భువనగిరిటౌన్‌, డిసెంబరు 2:  రాష్ట్ర స్థాయి, హాకీ, అథ్లెటిక్‌, ఆర్చరీ క్రీడల జట్ల ఎంపిక పోటీలు  హైదరాబాద్‌లో ఈ నెల 6, 7 తేదీల్లో నిర్వహిస్తున్నట్లు జిల్లా యువజన క్రీడల అధికారి కే.ధనుంజయనేయులు గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. రాష్ట్ర స్పోర్ట్స్‌ అథారిటీ ఆధ్వర్యంలో 2021–22 సంవత్సరానికి నిర్వ హిస్తున్న  ఎంపిక పోటీలకు ఆసక్తి ఉన్న 12 నుంచి 18 సంవత్సరాల బాలబాలి కలు త గిన ధ్రువీకరణ పత్రాలతో హైదరాబాద్‌ గచ్చిబౌలిలోని  జీఎంసీ బాల యోగి స్టేడియానికి నిర్దేశిత తేదీల్లో ఉదయం ఏడు గంటలకు హాజరుకావాలని ఆయన సూచించారు.

Advertisement
Advertisement