ఎన్నికల ఉల్లంఘనలపై ఫిర్యాదు చేయండి

ABN , First Publish Date - 2021-10-15T05:55:35+05:30 IST

బద్వేలు ఉప ఎన్నికలలో ఎక్కడైనా ఉల్లంఘనలు జరిగితే ఎన్నికల పరిశీలకులు భీష్మకుమార్‌ నెంబర్‌ 9392440477కు ఫిర్యాదు చేయాలని జిల్లా రెవెన్యూఅధికారి ధర్మ చంద్రారెడ్డి గురువారం ఒక ప్రకటనలో కోరారు.

ఎన్నికల ఉల్లంఘనలపై ఫిర్యాదు చేయండి

మొబైల్‌ నెంబరు 9392440477


కడప(కలెక్టరేట్‌), అక్టోబరు 14: బద్వేలు ఉప ఎన్నికలలో ఎక్కడైనా ఉల్లంఘనలు జరిగితే ఎన్నికల పరిశీలకులు భీష్మకుమార్‌ నెంబర్‌ 9392440477కు ఫిర్యాదు చేయాలని జిల్లా రెవెన్యూఅధికారి ధర్మ చంద్రారెడ్డి గురువారం ఒక ప్రకటనలో కోరారు. భీష్మకుమార్‌ కడప ఆర్‌అండ్‌బీ అతిథి గృహంలో బస చేసి ఉన్నారని, ఉప ఎన్నికలకు సంబంధించి ఎవరైనా నియమావళిని ఉల్లంఘించినా, సమస్యలు ఉన్నా ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు నేరుగా లేదా మొబైల్‌ ద్వారా ఫిర్యాదు చేయవచ్చని తెలిపారు.

 

Updated Date - 2021-10-15T05:55:35+05:30 IST