విద్యుత్‌రంగ ప్రైవేటీకరణపై ఆందోళన

ABN , First Publish Date - 2020-06-02T09:59:31+05:30 IST

విద్యుత్‌ రంగ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ మండలంలోని నేలటూరు జెన్‌కో థర్మల్‌ విద్యుత్‌ కేంద్రం వద్ద

విద్యుత్‌రంగ ప్రైవేటీకరణపై ఆందోళన

ముత్తుకూరు, జూన్‌ 1: విద్యుత్‌ రంగ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ మండలంలోని నేలటూరు జెన్‌కో థర్మల్‌ విద్యుత్‌ కేంద్రం వద్ద యూఈసీడబ్ల్యూ యూనియన్‌ ఆధ్వర్యంలో సోమవారం ఆందోళన జరిగింది జిల్లా అధ్యక్షుడు రామయ్య, జెన్‌కో థర్మల్‌ కేంద్రం కాంట్రాక్టు ఉద్యోగులు పాల్గొన్నారు. 

Updated Date - 2020-06-02T09:59:31+05:30 IST