పవిత్ర డైరీ ప్రైవేట్ లిమిటెడ్‌లో కల్తీ పాల తయారీ

ABN , First Publish Date - 2022-01-25T21:34:26+05:30 IST

నగరంలోని పాశమైలారంలోగల పాల తయారీ కేంద్రంలో

పవిత్ర డైరీ ప్రైవేట్ లిమిటెడ్‌లో కల్తీ పాల తయారీ

హైదరాబాద్‌: నగరంలోని పాశమైలారంలోగల పాల తయారీ కేంద్రంలో పోలీసులు సోదాలు నిర్వహించారు. కల్తీ పాల ఉత్పత్తుల కేంద్రంపై కేంద్రంపై పోలీసులు దాడులు చేశారు. పవిత్ర డైరీ ప్రైవేట్ లిమిటెడ్‌లో కల్తీ పాలు, పెరుగు, పన్నీరు తయారు చేస్తున్నట్లు పోలీసులు కనుకున్నారు. ప్రముఖ బ్రాండ్లు పేరుతో పాత బాకెట్లలో కల్తీ  పాలు ఉత్పత్తులు తయారు అవుతున్నట్లు పోలీసులు గుర్తించారు. ప్రముఖ బాండ్ బ్రాండ్ల పేరుతో పాలు, పెరుగు , పన్నీరులను ముఠా తయారు చేస్తున్నది. ఈ ముఠా తయారు చేసిన వేల లీటర్ల పాల ఉత్పత్తులను పోలీసులు స్వాధీనపరుచుకున్నారు. నకిలీ పాల ఉత్పత్తులను తయారు చేస్తున్న ముఠాను  పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసుకుని పోలీసులు విచారణ చేస్తున్నారు. 


Updated Date - 2022-01-25T21:34:26+05:30 IST