‘కుంచె’ నివాళి

ABN , First Publish Date - 2021-05-15T05:56:43+05:30 IST

‘ఇన్నాళ్ళూ ఏ చేతివేళ్లు నన్ను ఒయ్యారంగా మలుపులు తిరిగే...

‘కుంచె’ నివాళి

‘ఇన్నాళ్ళూ ఏ చేతివేళ్లు

నన్ను ఒయ్యారంగా

మలుపులు తిరిగే

ఓ చైతన్య వస్తువుగా

కేన్వాసుపై నాట్యం చేయించాయో,

ఆ చేతి వేళ్లలోంచి

జారిపడిన నేను

అచేతనంగా నేలకొరిగిన

ఆ ‘చంద్ర’కే నివాళిగా

ఇన్ని కన్నీటి బొట్లు రాల్చాను’


– శ్రీ సింధు

Updated Date - 2021-05-15T05:56:43+05:30 IST