Advertisement
Advertisement
Abn logo
Advertisement
Jun 29 2021 @ 19:52PM

రాజన్న సిరిసిల్లలో గిరిజనుల మధ్య ఘర్షణ

రాజన్న సిరిసిల్ల: జిల్లాలోని వీర్నపల్లిలో గిరిజనుల మధ్య ఘర్షణ జరిగింది. నూతన పంచాయతీ ఏర్పాటుతో బావుసింగ్ తండాకు పోడు భూమి వచ్చింది. అయితే ఆ భూమి కోసం బాబాయ్ చెరువు తండా వాసులు ఆందోళన చేశారు. దీంతో రెండు తండాల గిరిజనులు కర్రలతో పరస్పరం దాడులు చేసుకున్నారు. దీంతో వీర్నపల్లిలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. 

Advertisement
Advertisement