Abn logo
Jan 14 2021 @ 18:37PM

ఐనవోలులో ఇరు కుటుంబాల మధ్య ఘర్షణ

గుంటూరు: జిల్లాలోని నూజెండ్ల మండలం ఐనవోలులో ఇరు కుటుంబాల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. ఈ ఘటనలో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. గాయాలయిన వారిని స్థానిక ఆస్పత్రికి తరలించారు. పోలీసులు సమాచారం తెలుసుకొని సంఘటన స్థలానికి వచ్చి వివరాలు సేకరిస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Advertisement
Advertisement
Advertisement