Advertisement
Advertisement
Abn logo
Advertisement

కర్నూలు: నంద్యాలలో ఘర్షణ

కర్నూలు: జిల్లాలోని నంద్యాల ఎన్జీఓ కాలనీలో ఘర్షణ జరిగింది. పాత కక్షల నేపథ్యంలో విజయ్ కుమార్‌పై బుజ్జి అతని అనుచరులు రాడ్‌తో దాడి చేసారు. ఈ ఘర్షణలో విజయ్ కుమార్ తలకు తీవ్ర గాయం అయింది. ఘర్షణలో బుజ్జి అలియాస్ (విశ్వ కుమార్ )కి స్వల్ప గాయాలయ్యాయి. గాయపడిన వారు నంద్యాల ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. 

Advertisement
Advertisement