ఆటోలో మరిచిపోయిన బ్యాగు అప్పగింత

ABN , First Publish Date - 2020-12-06T02:20:18+05:30 IST

ఎనిమిది లక్షల విలువ చేసే బంగారు ఆభరణాల ఉన్న బ్యాగును రాధిక అనే మహిళ.

ఆటోలో మరిచిపోయిన బ్యాగు అప్పగింత

విశాఖ: ఆటోలో మరిచిపోయిన బ్యాగును పోలీసులు మహిళకు అప్పగించారు. వివరాల్లోకి వెళ్తే.. రాధిక అనే మహిళ ఆటోలో ప్రయాణించింది. ఆటో దిగిన తర్వాత  ఆభరణాలు ఉన్న బ్యాగును ఆటోలోనే మరిచిపోయింది. ఈ విషయంపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు ఆటోను గుర్తించి ఆభరణాలు ఉన్న బ్యాగును  స్వాధీనం చేసుకొని ఆమెకు అప్పగించారు. ఆబ్యాగు విలువ సుమారుగా ఎనిమిది లక్షలు. బ్యాగును మహిళకు అప్పగించిన పోలీసు సిబ్బందిని నగర పోలీసు కమిషనర్ మనీష్ కుమార్‌సిన్హా,  అభినందించారు.

Updated Date - 2020-12-06T02:20:18+05:30 IST