Abn logo
Sep 26 2021 @ 23:59PM

జడ్పీ చైర్‌పర్సన్‌కు అభినందనల వెల్లువ

జడ్పీ చైర్‌పర్సన్‌ వెంకాయమ్మ, శివప్రసాదరెడ్డిలను సత్కరిస్తున్న నలమలపు కృష్ణారెడ్డి దంపతులు

చీమకుర్తి, సెప్టెంబరు 26 : జిల్లా పరిషత్‌ చైర్‌పర్సన్‌గా బాధ్యతలు చేప ట్టిన బూచేపల్లి వెంకాయమ్మను ఆదివారం చీమకుర్తిలో పలువురు కలిసి అభి నందనలు తెలిపారు. నాగులుప్పలపాడు ఎంపీపీ నలమలపు అంజమ్మ, క్రి ష్ణా రెడ్డి దంపతులు బూచేపల్లి వెంకాయమ్మ, శివప్రసాదరెడ్డిలను కలిసి శుభా కాం క్షలు చెప్పారు. కార్యక్రమంలో జడ్పీటీసీ వేమా శ్రీనివాసరావు పాల్గొన్నారు. పలు వురు నాయకులు, అభిమానులు కలిసి శుభాకాంక్షలు తెలిపారు.