Abn logo
Oct 17 2021 @ 06:41AM

TRS తీర్థం పుచ్చుకున్న కాంగ్రెస్ నేత

హైదరాబాద్ సిటీ/జీడిమెట్ల: కుత్బుల్లాపూర్‌ నియోజకవర్గం జగద్గిరిగుట్ట డివిజన్‌కు చెదిన రంగారెడ్డి జిల్లా కాంగ్రెస్‌ పార్టీ కార్యవర్గ సభ్యుడు జి.మహంకాళి శనివారం ఎమ్మెల్యే వివేకానంద్‌ సమక్షంలో టీఆర్‌ఎస్‌లో చేరారు. 

ఇవి కూడా చదవండిImage Caption

హైదరాబాద్మరిన్ని...