Advertisement
Advertisement
Abn logo
Advertisement

‘‘నేను- కొండా - మీరు డ్రగ్ టెస్టులు చేయించుకుందాం’’

హైదరాబాద్: రాజకీయ నాయకులు విద్యార్థులకు, యువతకు ఆదర్శంగా ఉండాలని కాంగ్రెస్ నేత షబ్బీర్ అలీ అన్నారు. గన్‌పార్క్ వద్ద మీడియాతో మాట్లాడిన ఆయన మంత్రి కేటీఆర్‌పై విరుచుకుపడ్డారు. ‘‘నేను- కొండా విశ్వేశ్వరరెడ్డి- మీరు డ్రగ్ టెస్టులు చేయించుకుందాం’’ అని అన్నారు. కేటీఆర్ తన విశ్వసనీయత నిరూపించుకోవాలని సవాల్ విసిరారు. మహారాష్ట్రలో జాతీయ సంస్థలు ఎవ్వరిని వదులుకుండా విచారణ చేస్తున్నాయని షబ్బీర్ అలీ తెలిపారు. 

ఇవి కూడా చదవండిImage Caption

Advertisement
Advertisement