జగిత్యాల జిల్లా: కాంగ్రెస్ ఆందోళన

ABN , First Publish Date - 2021-01-11T18:59:18+05:30 IST

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల రైతు వ్యతిరేక విధానాలపై కాంగ్రెస్ నిరసన..

జగిత్యాల జిల్లా: కాంగ్రెస్ ఆందోళన

జగిత్యాల జిల్లా: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల రైతు వ్యతిరేక విధానాలపై సోమవారం కాంగ్రెస్ పార్టీ నేతలు, కార్యకర్తలు నిరసన చేపట్టారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి పాల్గొన్నారు. జగిత్యాల జిల్లా కేంద్రంలోని జీవన్ రెడ్డి నివాసం నుండి తహసీల్దార్ కార్యాలయం చౌరస్తా వరకు ర్యాలీ నిర్వహించారు. అనంతరం ఆర్డీవో కార్యాలయం ఎదుట ఆందోళన చేపట్టారు. 

Updated Date - 2021-01-11T18:59:18+05:30 IST