కేసీఆర్‌ సభ రద్దు చేసుకోవాలి: జీవన్‌రెడ్డి

ABN , First Publish Date - 2021-04-11T22:03:04+05:30 IST

కేసీఆర్‌ సభ రద్దు చేసుకోవాలి: జీవన్‌రెడ్డి

కేసీఆర్‌ సభ రద్దు చేసుకోవాలి: జీవన్‌రెడ్డి

నల్గొండ: కరోనా కేసులు రోజు రోజుకు పెరుగుతున్నాయని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి అన్నారు. 14న కేసీఆర్‌ సభకు కలెక్టర్‌, ఎస్పీ అనుమతి ఇవ్వొద్దని సూచించారు. పక్క రాష్ట్రంలో కరోనా కారణంగా సీఎం సభ రద్దు చేసుకున్నారని గుర్తుచేశారు. కేసీఆర్‌ ఓటమి భయంతో రెండోసారి సభ పెడుతున్నారని అన్నారు. ప్రజల ఆరోగ్యం దృష్టిలో ఉంచుకొని కేసీఆర్‌ సభ రద్దు చేసుకోవాలని సూచించారు. 

Updated Date - 2021-04-11T22:03:04+05:30 IST