అప్పుడు షర్మిల ఎక్కడున్నారు?: వీహెచ్

ABN , First Publish Date - 2021-04-10T23:14:44+05:30 IST

అప్పుడు షర్మిల ఎక్కడున్నారు?: వీహెచ్

అప్పుడు షర్మిల ఎక్కడున్నారు?: వీహెచ్

హైదరాబాద్: ఉద్యమంలో విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకున్నప్పుడు షర్మిల ఎక్కడున్నారు? అని కాంగ్రెస్ సీనియర్ నేత ప్రశ్నించారు. తెలంగాణలో ప్రశ్నించడానికి తామున్నామన్నారు. విజయమ్మ అక్కడ కొడుకు..ఇక్కడ బిడ్డ ఉండాలంటున్నారని పేర్కొన్నారు. విజయమ్మ రాయలసీమ రాజ్యం రావాలనుకుంటున్నారా? అని ఆయన ప్రశ్నించారు. రాజశేఖర్ రెడ్డి, జగన్ కూడా కాంగ్రెస్ తయారు చేసిన నేతలేనని గుర్తుచేశారు. తండ్రి, అన్న గురించి షర్మిల ఎందుకు మాట్లాడదన్నారు. కాంగ్రెస్‌ నేతలకు షర్మిల ఎందుకు ఫోన్లు చేస్తున్నారుని ప్రశ్నించారు. షర్మిల పార్టీ వంద శాతం సక్సెస్‌ కాదన్నారు. 

Updated Date - 2021-04-10T23:14:44+05:30 IST