నిజాయితీ చాటుకున్న కానిస్టేబుల్

ABN , First Publish Date - 2020-08-11T01:15:37+05:30 IST

తనకు దొరికిన సొమ్మును ఉన్నతాధికారుల ద్వారా బాధితులకు అందేలా చేసి ఓ కానిస్టేబుల్ తన నిజాయితీని చాటుకున్నాడు. వివరాల్లోకెళితే.. నెల్లూరులోని సారాయి అంగడి సెంటర్‌లో మెరైన్

నిజాయితీ చాటుకున్న కానిస్టేబుల్

నెల్లూరు: తనకు దొరికిన సొమ్మును ఉన్నతాధికారుల ద్వారా బాధితులకు అందేలా చేసి ఓ కానిస్టేబుల్ తన నిజాయితీని చాటుకున్నాడు. వివరాల్లోకెళితే.. నెల్లూరులోని సారాయి అంగడి సెంటర్‌లో మెరైన్ కానిస్టేబుల్ అల్లాభక్షుకు రూ.17వేల నగదు దొరికింది. దొరికిన సొమ్మును నిజాయితీగా సీఐ నాగేశ్వరమ్మకి అప్పగించారు. నగదును బాధితులకు అందజేయాలని విజ్ఞప్తి చేశారు. సీఐ చొరవతో ఆ నగదు బాధితులకు చేరింది. కాగా, కానిస్టేబుల్ అల్లాభక్షుని సీఐ అభినందించారు.

Updated Date - 2020-08-11T01:15:37+05:30 IST