చంద్రబాబు దీక్షకు నియోజకవర్గ టీడీపీ శ్రేణుల మద్దతు

ABN , First Publish Date - 2021-10-22T06:27:09+05:30 IST

నియోజకవర్గ టీడీపీ ఇన్‌చార్జి ప్రగడ నాగేశ్వరరావు గురువారం తన అనుచరులతో మాజీ సీఎం చంద్రబాబును కలిశారు.

చంద్రబాబు దీక్షకు నియోజకవర్గ టీడీపీ శ్రేణుల మద్దతు
చంద్రబాబుకు సంఘీభావం తెలిపేందుకు వెళ్లిన టీడీపీ శ్రేణుల

 ఎలమంచిలి, అక్టోబరు 21: నియోజకవర్గ టీడీపీ ఇన్‌చార్జి ప్రగడ నాగేశ్వరరావు గురువారం తన అనుచరులతో మాజీ సీఎం చంద్రబాబును కలిశారు. వైసీపీ దుశ్చర్యలకు నిరశనగా  చంద్రబాబు చేపట్టిన 36 గంటల దీక్షకు ఆయన మద్దతు పలికారు. ఆయన వెంట నియోజకవర్గ నాయకులు కొలుకులూరి విజయ్‌బాబు, దిన్‌బాబు, గొర్లె నానాజీ, యిత్తంశెట్టి రాజు, మేరుగు బాపునాయుడు, చిన్నంనాయుడు, ఎన్‌.నరసింగరావు, నాలుగు మండలాల ముఖ్య నాయకులు, కార్యకర్తలు ఉన్నారు. 

Updated Date - 2021-10-22T06:27:09+05:30 IST