Abn logo
Nov 26 2020 @ 17:04PM

డీజీపీ కార్యాలయంలో రాజ్యాంగ దినోత్సవ ప్రతిజ్ఞ

హైదరాబాద్: భారత రాజ్యాంగ దినోత్సవాన్ని పురస్కరించుకొని డీజీపీ కార్యాలయంలో రాజ్యాంగ దినోత్సవ ప్రతిజ్ఞ నిర్వహించారు. అడిషనల్ డీజీపీ లు రాజీవ్ రతన్, జితేందర్, శివధర్ రెడ్డి, ఐ.జి బాల నాగదేవి, ఏ.ఐ.జి వెంకటేశ్వర్లు, కార్యాలయ సిబ్బంది ఈ రాజ్యాంగ దినోత్సవ ప్రతిజ్ఞలో పాల్గొన్నారు. 

Advertisement
Advertisement
Advertisement