అంగన్‌వాడి కార్యకర్తకు కరోనా టీకా రియాక్షన్‌

ABN , First Publish Date - 2021-01-27T21:21:58+05:30 IST

అంగన్‌వాడి కార్యకర్తకు కరోనా టీకా రియాక్షన్‌

అంగన్‌వాడి కార్యకర్తకు కరోనా టీకా రియాక్షన్‌

మహబూబాబాద్: అంగన్‌వాడి కార్యకర్తకు కరోనా టీకా వికటించింది. కురవి మండలం మొగిలిచర్లలో అంగన్‌వాడి కార్యకర్త సుజాత అస్వస్థతకు గురయ్యారు. వెంటనే ఆమెను మహబూబాబాద్ ఏరియా ఆసుపత్రికి తరలించారు.  


Updated Date - 2021-01-27T21:21:58+05:30 IST