కమలాపూర్‌లో 18 కరోనా కేసులు

ABN , First Publish Date - 2021-04-18T05:55:28+05:30 IST

కమలాపూర్‌లో 18 కరోనా కేసులు

కమలాపూర్‌లో 18 కరోనా కేసులు

కమలాపూర్‌, ఏప్రిల్‌ 17 : మండలంలో శనివారం 18 కరోనా కేసులు నమోదయ్యాయి. కమలాపూర్‌ పీహెచ్‌సీలో 177 మందికి పరీక్షలు నిర్వహించగా 14 మం దికి, ఉప్పల్‌ పీహెచ్‌సీలో 102 మందికి పరీక్షలు చేయగా నలుగురికి పాజిటివ్‌గా నిర్ధారణ అయినట్లు వైద్యాధికారులు తెలిపారు.

Updated Date - 2021-04-18T05:55:28+05:30 IST