గుంటూరు జిల్లాలో.. కొత్తగా 2 కరోనా కేసులు

ABN , First Publish Date - 2021-03-09T15:24:31+05:30 IST

జిల్లాలో సోమవారం కొత్తగా రెండు కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. జిల్లా వైద్య ఆరోగ్య శాఖ విడుదల చేసిన వివరాల ప్రకారం..

గుంటూరు జిల్లాలో.. కొత్తగా 2 కరోనా కేసులు

గుంటూరు: జిల్లాలో సోమవారం కొత్తగా రెండు కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. జిల్లా వైద్య ఆరోగ్య  శాఖ విడుదల చేసిన వివరాల ప్రకారం మంగళగిరి, రేపల్లెలో ఒక్కొక్క కేసు నమోదయ్యాయి. జిల్లా కేంద్రం గుంటూరులో సోమవారం ఒక్క కేసు కూడా నమోదు కాలేదు. 


Updated Date - 2021-03-09T15:24:31+05:30 IST