Abn logo
Sep 22 2021 @ 09:57AM

దేశంలో కొత్తగా 26,964 కరోనా కేసులు

న్యూఢిల్లీ: దేశ వ్యాప్తంగా కొత్తగా 26,964 కరోనా కేసులు నమోదు అవగా... 383 మంది కరోనాతో మృతి చెందారు. అలాగే కరోనా నుంచి 34,167 మంది బాధితులు కోలుకున్నారు. దేశంలో ప్రస్తుతం 3,01,989 కరోనా యాక్టివ్‌ కేసులు ఉన్నాయి. దేశంలో ఇప్పటివరకు 82.65 కోట్లపైగా టీకా డోసుల పంపిణీ జరిగింది. 

ఇవి కూడా చదవండిImage Caption