Abn logo
Sep 24 2021 @ 10:48AM

దేశంలో కొత్తగా 31,382 కరోనా పాజిటివ్ కేసులు

న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా గడిచిన 24 గంటల్లో కొత్తగా 31,382 కరోనా పాజిటివ్ కేసులు నమోదు నమోదు అవగా..318 మంది మృతి చెందారు. అలాగే కరోనా నుంచి కోలుకుని 32,542మంది  డిశ్చార్జ్ అయ్యారు. ప్రస్తుతం యాక్టీవ్ కేసుల సంఖ్య  3,00,162గా ఉంది. అలాగే కోలుకున్న వారి సంఖ్య 3,28,48,273కు చేరింది. ఇప్పటి వరకు కరోనాతో మృతి చెందిన వారి సంఖ్య 4,46,368గా నమోదు అయ్యింది. దేశవ్యాప్తంగా  84,15,18,026 మంది టీకా తీసుకున్నారు. 

ఇవి కూడా చదవండిImage Caption