Advertisement
Advertisement
Abn logo
Advertisement

వంగపల్లి ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో కరోనా కలకలం

యాదాద్రి-భువనగిరి: జిల్లాలోని యాదగిరిగుట్ట మండలం వంగపల్లి ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో కరోనా కలకలం సృష్టించింది. ప్రధానోపాధ్యాయులతో పాటు ఇద్దరు ఉపాధ్యాయులకు కరోనా సోకింది. హోంక్వారంటైన్‌లోకి పలువురు ఉపాధ్యాయులు వెళ్లారు.  దీంతో విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. 

Advertisement
Advertisement