గతేడాది కరోనా మందు తయారుచేశా: ఆనందయ్య

ABN , First Publish Date - 2021-06-19T01:33:26+05:30 IST

గతేడాది కరోనా కోసం మందు తయారు చేశానని ఆనందయ్య తెలిపారు. తిరుపతిలోని

గతేడాది కరోనా మందు తయారుచేశా: ఆనందయ్య

చిత్తూరు: గతేడాది కరోనా కోసం మందు తయారు చేశానని ఆనందయ్య మందు తయారీదారుడు ఆనందయ్య తెలిపారు. తిరుపతిలోని బాధితులకి ముందుగా మందును ఇవ్వడంతో చాలా మంది కరోనా నుంచి కోలుకున్నారని ఆనందయ్య పేర్కొన్నారు. దేశంలో ఒక్క కొవిడ్ పేషెంట్ లేకుండా చేయాలనుకున్నామని ఆనందయ్య అన్నారు. కంటి చుక్కల మందు ఇవ్వొద్దని ఎక్కడా చెప్పలేదని, తన దగ్గరకు వచ్చిన వారికి ఇవ్వాలని ఆదేశాలు ఇచ్చారని ఆనందయ్య తెలిపారు. బయట వ్యక్తులు తయారు చేస్తే ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ఆనందయ్య కోరారు. 


Updated Date - 2021-06-19T01:33:26+05:30 IST