Abn logo
Sep 23 2020 @ 01:20AM

ప్రజల కోసం తిరుగుతున్నందుకే మాకు కరోనా

Kaakateeya

నాతో పాటు బీజేపీకి చెందిన పలువురు నాయకులు ప్రజలకు సేవ చేసేందుకు బయట తిరుగుతున్నారు. అందుకే మాకు కరోనా సోకుతోంది. ఇతర పార్టీల నేతలు ఇల్లు విడిచి బయటకు వెళ్లడం లేదు.

కొందరైతే మాస్కులు ధరించి ఇంటి నుంచే వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడుతున్నారు. అందుకే వారికి వైరస్‌ సోకడం లేదు.

- ప్రమోద్‌ సావంత్‌, గోవా సీఎం


Advertisement
Advertisement
Advertisement