Abn logo
Mar 26 2020 @ 13:11PM

నల్గొండ జిల్లాలో కరోనా కలకలం

నల్గొండ: జిల్లాలోని నేరడిగొమ్మ మండలం, మెగావత్‌తండాలో కరోనా వైరస్ కలకలం రేగింది. ఈనెల 13న దుబాయ్‌ నుంచి ఓ వ్యక్తి వచ్చారు. ఆయనకు, అతని సోదరుడికి కరోనా లక్షణాలు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. దీంతో వారిని హైదరాబాద్‌ గాంధీ ఆస్పత్రికి తరలించి.. చికిత్స అందిస్తున్నారు.

Advertisement
Advertisement
Advertisement