కరోనా కాలం

ABN , First Publish Date - 2020-04-02T06:04:00+05:30 IST

కూతురు కింజాల్‌ వివాహాన్ని అత్యంత వైభవంగా జరిపించాలనుకున్నారు ఇండోర్‌కు చెందిన అక్షయ్‌ జైన్‌. ఈలోగా కోవిడ్‌-19 వైరస్‌ దేశం మొత్తాన్నీ ఇళ్లలో

కరోనా కాలం

కూతురు కింజాల్‌ వివాహాన్ని అత్యంత వైభవంగా జరిపించాలనుకున్నారు ఇండోర్‌కు చెందిన అక్షయ్‌ జైన్‌. ఈలోగా కోవిడ్‌-19 వైరస్‌ దేశం మొత్తాన్నీ ఇళ్లలో వేసి బంధించింది. ఇలాంటి అనూహ్య పరిస్థితుల్లో అంతా మాస్క్‌లు ధరించారు. శానిటైజర్లు వెంట తెచ్చుకున్నారు. ఫొటోలకు పోజులిచ్చేటప్పుడు కూడా సామాజిక దూరం పాటించారు. కొసమెరుపు ఏమిటంటే... బయట నుంచి తెస్తే కరోనా వైరస్‌ వచ్చే ప్రమాదం ఉందని పూల దండలకు బదులు... ముత్యాల హారాలు మార్చుకున్నారు వధూవరులు!

Updated Date - 2020-04-02T06:04:00+05:30 IST