విశాఖను వెంటాతున్న కరోనా.. ఒక్కరోజే 10 కేసులు

ABN , First Publish Date - 2020-05-26T04:00:29+05:30 IST

విశాఖను కరోనా కేసులు హడలెత్తిస్తున్నాయి. సోమవారం ఒక్క రోజే 10 కరోనా...

విశాఖను వెంటాతున్న కరోనా.. ఒక్కరోజే 10 కేసులు

విశాఖపట్నం: విశాఖను కరోనా కేసులు హడలెత్తిస్తున్నాయి. సోమవారం ఒక్క రోజే 10 కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. దీంతో విశాఖలో పాజిటివ్ కేసుల సంఖ్య 99కి చేరాయి.  వందే భారత్ మిషన్ పేరుతో ఇటీవల విదేశాలకు వచ్చిన వారిలో ఐదుగురుకి పాజిటివ్‌ వచ్చింది. అచుతపురం మండలం ఇరువాడ పంచాయతీ చిట్టిబోయినపాలెంలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురికి కరోనా పాజిటివ్ వచ్చింది. 


Updated Date - 2020-05-26T04:00:29+05:30 IST