Indiaలో కొత్తగా 36,571 కరోనా కేసులు

ABN , First Publish Date - 2021-08-20T16:07:55+05:30 IST

దేశ వ్యాప్తంగా కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్నాయి.

Indiaలో కొత్తగా 36,571 కరోనా కేసులు

న్యూఢిల్లీ: దేశ వ్యాప్తంగా కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్నాయి. గడిచిన 24 గంటల్లో  కొత్తగా 36,571 కరోనా పాజిటివ్  కేసులు నమోదు నమోదు అయ్యింది. దేశ వ్యాప్తంగా 3,63,605 యాక్టివ్ కేసులు ఉన్నాయి. 150 రోజుల్లో అతి తక్కువ యాక్టివ్ కేసులు నమోదు అయ్యాయి. దేశంలో రికవరీ రేటు 97.54%గా ఉంది. 

Updated Date - 2021-08-20T16:07:55+05:30 IST