హత్య కేసులో నిందితుడికి కరోనా పాజిటివ్

ABN , First Publish Date - 2020-06-06T15:50:30+05:30 IST

కర్నూలు: హత్య కేసులో నిందితుడికి కరోనా పాజిటివ్ అని తేలడంతో ఒక్కసారిగా కలకలం రేగింది.

హత్య కేసులో నిందితుడికి కరోనా పాజిటివ్

కర్నూలు: హత్య కేసులో నిందితుడికి కరోనా పాజిటివ్ అని తేలడంతో ఒక్కసారిగా కలకలం రేగింది. కర్నూలు జిల్లా దేవనకొండ మండలం కుంకనూరులో జరిగిన హత్య కేసులో నిందితుడికి కరోనా నిర్ధారణ అయ్యింది. దీంతో ఇద్దరు పోలీసులను అధికారులు హోమ్ క్వారంటైన్‌కు పంపారు.


Updated Date - 2020-06-06T15:50:30+05:30 IST