పంచాయతీరాజ్ శాఖలో సీనియర్ అసిస్టెంట్‌కు కరోనా పాజిటివ్

ABN , First Publish Date - 2020-06-30T21:10:59+05:30 IST

నల్లగొండ: మిర్యాలగూడ పంచాయితీ రాజ్ శాఖలో సీనియర్ అసిస్టెంట్‌కు కరోనా పాజిటివ్‌గా వైద్యులు నిర్ధారించారు.

పంచాయతీరాజ్ శాఖలో సీనియర్ అసిస్టెంట్‌కు కరోనా పాజిటివ్

నల్లగొండ: మిర్యాలగూడ పంచాయితీ రాజ్ శాఖలో సీనియర్ అసిస్టెంట్‌కు కరోనా పాజిటివ్‌గా వైద్యులు నిర్ధారించారు. దీంతో పీఆర్ డీఈ, ఏఈతో పాటు కార్యాలయ సిబ్బందిని అధికారులు హోమ్ క్వారంటైన్‌కి పంపించారు.

Updated Date - 2020-06-30T21:10:59+05:30 IST