కరోనా థర్డ్ వేవ్‌కీ మందు ఇస్తా: ఆనందయ్య

ABN , First Publish Date - 2021-12-03T02:06:48+05:30 IST

కరోనా థర్డ్ వేవ్‌కీ మందు ఇస్తానని ఆనందయ్య అంటున్నారు. గతంలో ప్రభుత్వం సహకరించలేదని ...

కరోనా థర్డ్ వేవ్‌కీ మందు ఇస్తా: ఆనందయ్య

నెల్లూరు: కరోనా థర్డ్ వేవ్‌కీ మందు ఇస్తానని ఆనందయ్య అంటున్నారు. గతంలో ప్రభుత్వం సహకరించలేదని అన్నారు. అయినా దాతల సాయంతో లక్ష మందికి పైగా కరోనా రోగులకు 70 నుంచి 80 లక్షల మందికి ముందస్తు మందు పంపిణీ చేశామన్నారు. ప్రభుత్వం సహకరిస్తే అందరికీ మందు పంపిణీ చేస్తామని ఆనందయ్య చెప్పారు.




Updated Date - 2021-12-03T02:06:48+05:30 IST