జడ్జి రామకృష్ణకు కరోనా పాజిటివ్

ABN , First Publish Date - 2021-04-18T22:32:47+05:30 IST

జడ్జి రామకృష్ణకు కరోనా పాజిటివ్

జడ్జి రామకృష్ణకు కరోనా పాజిటివ్

చిత్తూరు: జడ్జి రామకృష్ణకు కరోనా పాజిటివ్ ఉన్నట్లు వైద్యులు నిర్ధారించారు. చికిత్స నిమిత్తం పీలేరు సబ్‌ జైలు నుంచి చిత్తూరుకు కొవిడ్ ఆస్పత్రికి తరలించారు. 4 రోజుల క్రితం జడ్జి రామకృష్ణ అరెస్టై పీలేరు సబ్ జైలులో ఉన్నారు. 

Updated Date - 2021-04-18T22:32:47+05:30 IST