‘14 రోజుల క్వారంటైన్ సెలవులు ప్రకటించాలి’

ABN , First Publish Date - 2021-04-20T00:48:35+05:30 IST

‘14 రోజుల క్వారంటైన్ సెలవులు ప్రకటించాలి’

‘14 రోజుల క్వారంటైన్ సెలవులు ప్రకటించాలి’

అమరావతి: రాష్ట్రంలో కరోనాకు ఉద్యోగులు బలవుతున్నారని బొప్పరాజు, వైవీ రావు అన్నారు. తక్షణమే ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోమ్ సౌకర్యం కల్పించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ కార్యాలయాల శుభ్రత, కరోనా ప్రొటోకాల్ కోసం నిధులు మంజూరు చేయాలన్నారు. వైరస్ బారిన పడిన ఉద్యోగులకు 14 రోజుల క్వారంటైన్ సెలవులు ప్రకటించాలని సూచించారు. 

Updated Date - 2021-04-20T00:48:35+05:30 IST