Abn logo
Apr 22 2021 @ 16:42PM

విశాఖలో పెరుగుతున్న కరోనా మృతుల సంఖ్య

విశాఖ: నగరంలో కరోనా మృతుల సంఖ్య పెరుగుతుంది. జ్ఞానపురం శ్మశానవాటికకు భారీగా మృతదేహాలను తరలిస్తున్నారు. అంత్యక్రియల కోసం శ్మశానవాటికలో బంధువుల పడిగాపులు పడుతున్నారు. మృతదేహాల తరలింపు విషయంలో ప్రైవేట్‌ ఆస్పత్రులు నిబంధనలు పాటించడం లేదని స్థానికులు వాపోతున్నారు. 

Advertisement
Advertisement
Advertisement