ఇలా చేస్తే కరోనాను జయించవచ్చు..!

ABN , First Publish Date - 2020-07-05T01:08:42+05:30 IST

కరోనా వైరస్ రోజు రోజుకు విజృంభిస్తోన్న విషయం తెలిసిందే. ఈ మహమ్మారి నుంచి తప్పించుకోవాలంటే...

ఇలా చేస్తే కరోనాను జయించవచ్చు..!

కరోనా వైరస్ రోజు రోజుకు విజృంభిస్తోన్న విషయం తెలిసిందే. ఈ మహమ్మారి నుంచి తప్పించుకోవాలంటే తప్పనిసరిగా కొన్ని నిబంధనలు పాటించాల్సిందే. ప్రతి ఒక్కరూ కూడా తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సిందే. ఇంట్లోనే ఉండి చిట్కాలు పాటిస్తే చాలు కరోనాను జయించవచ్చు. 


ఇలా చేస్తే చాలు: 

1. మాస్క్ తప్పనిసరిగా ధరించాలి

2. చేతులు ఎప్పుడూ శుభ్రం చేసుకోవాలి. శానిటైజర్ వాడాలి

3. ఇతరులతో వీలైనంత దూరంగా ఉండాలి

4. రోజుకు మూడుసార్లు ఉప్పు నీటితో పుక్కిలించాలి

5. వేడి నీటిని మాత్రమే తాగాలి

6. వేడి ఆహారం తీసుకోవాలి

7. నిల్వ ఉంచిన ఆహారం తీసుకోకూడదు. 

8. రోజూ చికెన్ లేదా ఉడికించిన గుడ్లు ఎక్కువగా తినాలి

9. ఆకు కూరలు ఎక్కువగా తినాలి

10. బీ,డీ విటమిన్స్ తోపాటు జింక్ టాబ్లెట్స్ తీసుకోవాలి. 

11. జ్వరం, ఒళ్లు నొప్పులు, జలుబు, దగ్గు ఉంటే డాక్టర్ సలహా తీసుకోవాలి

12. అశ్రద్ధ చేయకండి.. జాగ్రత్తలు పాటిస్తే కరోనా మీదరి చేరదు

13. ఆరోగ్యమే మహాభాగ్యం


Updated Date - 2020-07-05T01:08:42+05:30 IST