Abn logo
Mar 2 2021 @ 18:10PM

ఏపీలో కొత్తగా 106 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదు

అమరావతి: ఏపీలో కొత్తగా 106 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. రాష్ట్రంలో కొత్తగా 8,90,080కి కరోనా కేసులు చేరగా, కరోనా వైరస్ తో 7,169 మరణించారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 774 యాక్టివ్‌ కేసులు ఉండగా 8,82,137 మంది రికవరీ అయ్యారు.


Advertisement
Advertisement
Advertisement