శుభ్రత సందేశం!

ABN , First Publish Date - 2020-03-20T05:41:20+05:30 IST

కరోనా వైరస్‌ రోజురోజుకు విజృంభిస్తుంటే, తగిన జాగ్రత్తలు తీసుకోవాలంటూ ప్రముఖులు, సెలబ్రిటీలూ వివిధ మాధ్యమాల ద్వారా సూచనలు చేస్తున్నారు. ముఖ్యంగా ‘చేతులు శుభ్రంగా ఉంచుకునేందుకు...

శుభ్రత సందేశం!

కరోనా వైరస్‌ రోజురోజుకు విజృంభిస్తుంటే, తగిన జాగ్రత్తలు తీసుకోవాలంటూ ప్రముఖులు, సెలబ్రిటీలూ వివిధ మాధ్యమాల ద్వారా సూచనలు చేస్తున్నారు. ముఖ్యంగా ‘చేతులు శుభ్రంగా ఉంచుకునేందుకు శానిటైజర్లు వాడాల’ని చెబుతున్నారు. బడ్జెట్‌ సమావేశాలకు హాజరైన మహిళా ఎంపీలు మహువా మొయిత్రా, ఒకప్పటి నటి నవనీత్‌ రవి రాణా, హేమాద్రీ సింగ్‌లు పార్లమెంట్‌ ఆవరణలో శానిటైజర్‌తో చేతులు శుభ్రం చేసుకుంటున్న దృశ్యం.

Updated Date - 2020-03-20T05:41:20+05:30 IST