Abn logo
Feb 14 2020 @ 17:00PM

కరోనా వైరస్‌తో ఇప్పటి వరకూ ఎంతమంది చనిపోయారంటే...

బీజింగ్: కరోనా మహమ్మారి దెబ్బకు ప్రపంచం వణికిపోతోంది. ఎప్పుడు ఏ దేశానికి వ్యాపిస్తుందో అర్థం కాని పరిస్థితి. ప్రజలకు ఈ వైరస్ భారీన పడకుండా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తగు జాగ్రత్తలు తీసుకుంటున్నాయి. అయితే ఇప్పటి వరకూ ఈ వైరస్ భారీన పడిన చనిపోయిన వాళ్లు ఎంత మంది ఉన్నారు..? ఎంత మందికి ఈ వైరస్ సోకింది..? చైనాలో ఎంతమంది మృతి చెందారు..? అనే దానిపై లెక్కలు తేలాయి.


కరోనా మృతిచెందిన వారి సంఖ్య: 1483 మంది

కరోనా బాధితుల సంఖ్య : 64,627

ప్రపంచ వ్యాప్తంగా వైరస్ భారీన పడ్డ వారి సంఖ్య : 65,210

ప్రపంచ వ్యాప్తంగా మరణించిన వారి సంఖ్య : 1486

కరోనా నుంచి కోలుకున్న వారి సంఖ్య : 5,954

చైనా వెలుపల మరణించిన వారి సంఖ్య : 03

Advertisement
Advertisement
Advertisement