అక్కడ లాక్‌డౌన్ తప్పదా?

ABN , First Publish Date - 2020-08-02T23:34:12+05:30 IST

సింగరేణిలో లాక్‌డౌన్ తప్పదా అనే చర్చ మొదలైంది. రోజులుగా కరోనా కేసులు పెరగడమే ఇందుకు కారణం. సింగరేణి విస్తరించి ఉన్న ...

అక్కడ లాక్‌డౌన్ తప్పదా?

సింగరేణిలో లాక్‌డౌన్ తప్పదా అనే చర్చ మొదలైంది. రోజులుగా కరోనా కేసులు పెరగడమే ఇందుకు కారణం. సింగరేణి విస్తరించి ఉన్న మంచిర్యాల, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, భద్రాద్రి కొత్తగూడెం, జిల్లాలన్నింటిలో ఇదే పరిస్థితి నెలకొంది. చాలా చోట్ల కార్మికులు భయంతో విధులకు హాజరుకావడంలేదు. యాజమాన్యం తీరును కార్మిక సంఘాలు తప్పుబడుతున్నాయి. 

Updated Date - 2020-08-02T23:34:12+05:30 IST