Abn logo
Sep 22 2021 @ 17:32PM

ఏపీ కరోనా తాజా అప్‌డేట్

అమరావతి: ఏపీలో కరోనా రోజురోజుకూ తగ్గుముఖం పడుతుంది. రాష్ట్రంలో కొత్తగా 1,365 కరోనా కేసులు నమోదు కాగా, కరోనా వైరస్ తో 8 మంది మృతి చెందారు. రాష్ట్రంలో ఇప్పటివరకు మొత్తం 20,42,073 పాజిటివ్‌ కేసులు నమోదు కాగా, కరోనా వైరస్ తో ఇప్పటివరకు 14,047 మంది మరణించారు. రాష్ట్రంలో 13,796 కరోనా యాక్టివ్‌ కేసులు ఉండగా, 20,14,180 మంది రికవరీ అయ్యారు.