స్తోత్రంతో సంకల్పిద్దాం!

ABN , First Publish Date - 2020-03-27T05:30:00+05:30 IST

లోక శ్రేయస్సును ప్రజలందరూ సంకల్పం తీసుకోవాలి. అందుకోసం మానవాళి క్షేమానికి దోహదపడే దుర్గా పరమేశ్వరీ స్తోత్రాన్ని వీలైనన్ని ....

స్తోత్రంతో సంకల్పిద్దాం!

కరోనా వైరస్‌ ప్రపంచాన్ని అల్లకల్లోలం చేస్తున్న సమయంలో ఆధ్యాత్మిక రంగ ప్రముఖులు ప్రజలకు దిశానిర్దేశం చేస్తున్నారు.

‘‘లోక శ్రేయస్సును ప్రజలందరూ సంకల్పం తీసుకోవాలి.  అందుకోసం మానవాళి క్షేమానికి దోహదపడే దుర్గా పరమేశ్వరీ స్తోత్రాన్ని వీలైనన్ని సార్లు పఠించాలి’’ అని శృంగేరీ శారదా పీఠాధిపతి భారతీతీర్థ మహాస్వామి ఉపదేశించారు. శృంగేరీ జగద్గురువులు రచించిన ఈ స్తోత్రం విపత్తు నుంచి బయట పడేస్తుందని నమ్మకం. 

శ్రీ సద్గురు చరణారవిందాభ్యాం నమః

అధునా సర్వత్ర జగతి ప్రసరతః జనానామ్‌ ప్రాణాపాయకరస్య కరోనా - నామకస్య రోగ విశేషస్య నివారణార్థం, శృంగేరీ జగద్గురు విరచిత శ్రీ దుర్గా పరమేశ్వరీ స్తోత్ర పారాయణం కరిష్యే. 

శృంగేరీ జగద్గురు విరచితం శ్రీ దుర్గా పరమేశ్వరీ స్తోత్రం

ఏతావంతం సమయం, సర్వాపద్భ్యో2పి రక్షణం కృత్వా

దేశస్య పరమిదానీం, తాటస్థ్యం వహసి దుర్గాంబ



అపరాధా బహుశః ఖలు, పుత్రాణాం ప్రతిపదం భవంత్యేవ

కో వా సహతే లోకే, సర్వాంస్తాన్మాతరం విహాయైుకాం

మా భజ మా భజ దుర్గే

తాటస్థ్యం పుత్రకేషు దీనేషు

కే వా గృహ్ణంతి సుతాన్‌, మాత్రా త్యక్తాన్వదాంబికే లోకే

ఇతః పరం వా జగదంబ జాతు, దేశస్య రోగప్రముఖాపదో2స్య!

న స్యుస్తథా కూర్వచలాం కృపాం, ఇత్యభ్యర్థనాం మే సఫలీకురుష్వ

పాప హీన జనతావనదక్షాః, సంతి నిర్జరవరా న కిజంతః

పాప పూర్ణ జన రక్షణ దక్షాం, త్వాం వినా భువి పరాం న విలోకే 

Updated Date - 2020-03-27T05:30:00+05:30 IST