దేశవ్యాప్తంగా మేల్కొన్న మానవత్వం

ABN , First Publish Date - 2020-04-01T05:57:15+05:30 IST

ఒకవైపు కరోనా కరాళనృత్యం చేస్తుంటే, మరోవైపు ఆకలికేకలు వినిపిస్తున్నాయి. సరిగ్గా ఇదే సమయంలో దేశవ్యాప్తంగా మానవత్వం మేల్కొంది. ప్రభుత్వాల నుంచి కార్పొరేట్లదాకా...

దేశవ్యాప్తంగా మేల్కొన్న మానవత్వం

ఒకవైపు కరోనా కరాళనృత్యం చేస్తుంటే, మరోవైపు ఆకలికేకలు వినిపిస్తున్నాయి. సరిగ్గా ఇదే సమయంలో దేశవ్యాప్తంగా మానవత్వం మేల్కొంది. ప్రభుత్వాల నుంచి కార్పొరేట్లదాకా... స్వచ్ఛంద సంస్థల నుంచి సామాన్యుల దాకా అందరూ ఒక్కటై ఆకలితో అలమటించేవారికి చేయూతనిస్తున్నారు. ‘కరోనా’ ఎఫెక్ట్‌తో... తనకు అందిన ఆహారంతో బిడ్డ ఆకలి తీర్చే ప్రయత్నాన్ని ఒక తల్లి చేస్తుంటే, ఒక వ్యక్తి తన చుట్టూ చేరిన మూగజీవాలకు బిస్కట్లను ఆహారంగా అందిస్తున్న దృశ్యం.  

Updated Date - 2020-04-01T05:57:15+05:30 IST