మౌలాలి డివిజన్‌లో కౌంటింగ్‌ నిలిపివేత..

ABN , First Publish Date - 2020-12-04T18:13:23+05:30 IST

హైదరాబాద్: గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్(జీహెచ్ఎంసీ) ఎన్నికల కౌంటింగ్‌ నేడు జరగుతోంది.

మౌలాలి డివిజన్‌లో కౌంటింగ్‌ నిలిపివేత..

హైదరాబాద్: గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్(జీహెచ్ఎంసీ) ఎన్నికల కౌంటింగ్‌ నేడు జరగుతోంది. కాగా.. మౌలాలి డివిజన్‌లో కౌంటింగ్‌‌ను అధికారులు నిలిపివేశారు. మౌలాలి డివిజన్‌లో లెక్కింపు ప్రక్రియను అధికారులు నిలిపివేశారు. ఓ బ్యాలెట్‌ బాక్సులో అధికంగా 33 ఓట్లు ఉన్నాయి. మొత్తం 361 ఓట్లు నమోదు కాగా.. బాక్సులో 394 ఓట్లు ఉన్నాయి. దీంతో అధికారులు కౌంటింగ్‌ను నిలిపివేశారు.

Updated Date - 2020-12-04T18:13:23+05:30 IST