‘హిందుత్వ’ చుట్టే దేశ రాజకీయాలు

ABN , First Publish Date - 2020-08-05T07:47:27+05:30 IST

భారత రాజకీయాలు ఇక ‘హిందుత్వ’ చుట్టే తిరుగుతాయి. అధికారంలోకి రావాలంటే రాజకీయ పార్టీలు సోషలిజం, సెక్యులరిజాన్ని వదిలి పెట్టాల్సిందే. కాంగ్రెస్‌, ఇతర పార్టీల

‘హిందుత్వ’ చుట్టే దేశ రాజకీయాలు

భారత రాజకీయాలు ఇక ‘హిందుత్వ’ చుట్టే తిరుగుతాయి. అధికారంలోకి రావాలంటే రాజకీయ పార్టీలు సోషలిజం, సెక్యులరిజాన్ని వదిలి పెట్టాల్సిందే. కాంగ్రెస్‌, ఇతర పార్టీల నేతలు దేశ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగానే అయోధ్యలో రామ మందిర నిర్మాణానికి అనుకూలంగా మాట్లాడుతున్నారు.

- గోవిందాచార్య, ఆర్‌ఎ్‌సఎస్‌ సిద్ధాంతకర్త

Updated Date - 2020-08-05T07:47:27+05:30 IST